'Fashion Show Held @ Vijaywada | Children & Woman Ramp Walk Attract visitors'

01:54 May 5
'మహిళలు, పిల్లల కోసం విజయవాడలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. వీ వెట్జ్ సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో... అతివలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అదిరిపోయే దుస్తులు ధరించి, ర్యాంప్  వాక్ తో మెప్పించారు. వారాంతంలో ఈ ఫ్యాషన్  షో... విజయవాడ ప్రజలను అలరించింది.' 

Tags: ap , live tv , Telugu News , AP News , telangana news , Etv live , etv talkies , Etv Telugu , health show , health magazine , Latest news videos , ETV , ETV NewsVideo , National News Video , ETV World , ETV andhravani , andhravaniVideo , andhravani , Etv AP , Etv News Live Video , Etv Sakhi , Etv Sukhibhava , Etv Margadarsi , ETV Aaha , Lakshyam , ETV Telangana , Telangana Latest News , Telangana Updates , Etv2 , Etv2 Ghantaravam , Etv2 India , etv2india , Mundhadugu , Etv Andhra News

See also:

comments